ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!

- October 18, 2024 , by Maagulf
ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!

దోహా: రెయిన్ అలెర్ట్ జారీ చేశారు. ఈ వీకెండ్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఖతార్ వాతావరణ శాఖ నివేదించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని, సమద్ర మట్టం 5 అడుగులకు చేరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.  ముఖ్యంగా అక్టోబర్ 18, 19వ తేదీల్లో మెరుపులు, ఉరుములతో కూడా వర్షాలు కురుస్తాయని అలెర్ట్ జారీ చేశారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com