రంజాన్ పండుగ సందర్భంగా నాలుగు రకాల సరుకులను ఉచితం..
- June 22, 2016
రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేద ముస్లింలకు నాలుగు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి 2 కిలోల చక్కెర, 5 కిలోలు గోధుమ పిండి, ఒక కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలు లబ్ది పొందనున్నట్లు ఉత్తర్వుల్లో ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







