ఏపీ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు డొమ్నిక్ ఆసక్తి ..
- June 23, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బ్రిటిష్ హైకమిషనర్ డొమ్నిక్ ఆస్కిత్ గురువారం విజయవాడలో భేటీయ్యారు. ఈ భేటీలో అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులపై బ్రిటిష్ బృందం సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు డొమ్నిక్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







