మనాహ్లో ఒమానీ యువజన దినోత్సవ వేడుకలు..!!
- October 26, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 26న ఒమానీ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అల్ దఖిలియా గవర్నరేట్‌లోని మనాహ్లోని ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియంలో ఈ సందర్భంగా జరగనున్న వేడుకలకు సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ హాజరవుతారు. ఈ వేడుకలో 2024 సంవత్సరానికి యూత్ ఎక్సలెన్స్ అవార్డు విజేతలను ప్రకటించనున్నారు. ఒమానీ యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యమని అధికార యంత్రాంగం పేర్కొంది. యూత్ సెంటర్ విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 110,361 వేల మంది ప్రయోజనం పొందారు. ఇందులో 101,600 వేల మంది యువకులు ఉన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!