'నిర్మల కాన్వెంట్'లో కింగ్ నాగార్జున అతిథి పాత్రలో
- June 23, 2016
సినీ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ తొలిచిత్రం 'నిర్మల కాన్వెంట్'లో కింగ్ నాగార్జున అతిథి పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో పాట చిత్రీకరణ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రోషన్, శ్రేయ శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రోషన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. .'వూపిరి' చిత్రం తర్వాత నాగార్జున రెండు నెలల విరామం తీసుకుని నిర్మలా కాన్వెంట్ షూటింగ్లో పాల్గొన్నారు.ప్రస్తుతం నాగ్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్న 'ఓ నమో వెంకటేశాయ' చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







