ఇండియన్ ఎంబసీలో 9వ 'ఆయుర్వేద దినోత్సవం'..!!
- October 28, 2024
యూఏఈ: కువైట్ భారత రాయబార కార్యాలయంలో 9వ 'ఆయుర్వేద దినోత్సవాన్ని' నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28(సోమవారం)న ఎంబసీ ఆడిటోరియంలో సాయంత్రం 5:30-6.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
భారత ప్రభుత్వం 2016 నుండి ప్రతి సంవత్సరం ధన్వంతి జయంతి - ధన్తేరస్ రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
కువైట్లో భారత రాయబార కార్యాలయం ఆయుర్వేదానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్నవారు https://forms.gle/Qh5fGPBLGfGcaHAu5 లింకులో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







