మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- October 30, 2024
మదీనా: మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగుతుండగా నిచ్చెనపై నుంచి పడి ఓ మహిళా ప్రయాణికురాలు మృతి చెందారు. అక్టోబర్ 29న లయన్ ఎయిర్ ఎ330 ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌ఎన్‌ఐ 074) ల్యాండ్ అయిన తర్వాత జరిగిన ప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని సౌదీ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ సెంటర్ వెల్లడించింది. మెట్లపై నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. లయన్ ఎయిర్ జకార్తాలో ఉన్న ఇండోనేషియా తక్కువ-ధర ప్రైవేట్ ఎయిర్‌లైన్ గా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల