సౌదీ అరేబియా GDP.. Q3లో 2.8% వృద్ధి..!!

- November 01, 2024 , by Maagulf
సౌదీ అరేబియా GDP.. Q3లో 2.8% వృద్ధి..!!

రియాద్: జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ప్రకారం.. సౌదీ అరేబియా GDP 2024 మూడవ త్రైమాసికంలో (Q3 2.8% పెరిగింది. చమురుయేతర కార్యకలాపాలు 4.2% పెరిగాయని తెలిపింది. ప్రభుత్వ కార్యకలాపాలు కూడా సానుకూల వృద్ధిని నమోదు చేశాయని, అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 3.1%కి చేరుకుందన్నారు. 2024 Q3 కోసం సర్దుబాటు అనంతరం వాస్తవ GDP 0.8% పెరిగిందని, వివిధ రంగాలలో స్థిరమైన ఆర్థిక వేగాన్ని ఇది హైలైట్ చేస్తుందని నివేదికలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com