ఇజ్రాయెల్‌కు బేషరతుగా మద్దతు నిలిపివేయండి.. ఒమన్
- November 02, 2024
మస్కట్: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ తన దాడులను ముగించేలా చూడాల్సిన “నైతిక బాధ్యత” పాశ్చాత్య దేశాలపై ఉందని ఒమన్ సుల్తానేట్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ దాని దురాక్రమణను ఆపడానికి కొన్ని రకాల ఆంక్షలు విధించాలని కోరారు. అమెరికా, అనేక ఇతర దేశాలు దాడులను ఆపడానికి, కాల్పుల విరమణకు రాజకీయ చర్చల ప్రక్రియకు తిరిగి మొదలు పెట్టడానికి ఇజ్రాయెల్ నాయకత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాయని, కానీ దురదృష్టవశాత్తూ అవి పలించలేదని తెలిపారు. ఇజ్రాయెల్‌కు బేషరతుగా మద్దతు ఇచ్చే ప్రచ్ఛన్న యుద్ధ అలవాటును విడనాడాలని, ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రులైన ఈ దేశాలు ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ ఆయుధాల అమ్మకాలను పరిమితం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల