ఒమన్ లో దీపావళి సుప్రభాత్.. ఆకట్టుకున్న ఝంకార్ బీట్స్..!!
- November 04, 2024
మస్కట్: ఒమన్ లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. నవంబర్ 2న ప్రవాసులు రష్మీ, ఉదయ్ జున్నాకర్ నేతృత్వంలో సుప్రభాత్ దీపావళి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఝంకార్ బీట్స్ (స్టేజీ షో), ఆలాప్ (మ్యూజికల్ షో) అందరిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు హాజరైన ప్రవాస భారతీయులు భక్తి పాటలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. భరతనాట్యం, కథక్ వంటి శాస్త్రీయ నృత్య రూపాలు భారతీయ కళాత్మక వైభవాన్ని చాటిచెప్పాయి. సుప్రభాత్ దీపావళి వేడుకలు భారతీయ కమ్యూనిటీని ఒకచోటకు చేర్చిందని పలువురు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల