ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే పౌరులకు HIA ఉచిత పార్కింగ్‌..!!

- November 05, 2024 , by Maagulf
ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే పౌరులకు HIA ఉచిత పార్కింగ్‌..!!

దోహా: ఖతార్ లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (HIA) 2024 రాజ్యాంగ సవరణలో పాల్గొనే పౌరులకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాన్ని కల్పించింది. డిపార్చర్స్ - గేట్ నంబర్ 2 సైట్‌లో నవంబర్ 5న( మంగళవారం) ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఆ రోజున ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఒక గంట పాటు ఉచిత పార్కింగ్ ను ప్రకటించింది. ఈ సదుపాయాన్ని వాహనదారులు వినియోగించుకోవాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com