ఫేక్ పర్మిట్స్: మూడు సంస్థలకు జరీమానా
- June 24, 2016
మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరైటైజేషన్ ప్రైవేట్ సెక్టార్‌కి చెందిన మూడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫేక్ పర్మిట్స్ జారీ చేస్తున్నట్లు అల్ అయిన్ కోర్ట్‌కి తెలిపింది. విచారణ అనంతరం ఆ మూడు సంస్థలకు జరీమానా విధించింది న్యాయస్థానం. క్యాబినెట్ డెసిషన్ నెం.40 ఆఫ్ 2014 ప్రకారం నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలకు 20,000 దిర్హామ్‌ల జరీమానా విధింరబడుతుంది. అల్ అయిన్ కోర్ట్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్, ఆసియాకి చెందిన వ్యాపారవేత్తకు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అలాగే ఆయన్ను దేశం నుంచి డిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే సంస్థకు 50,000 ఫైన్ విధించింది. రెండో కేసులో ఆసియాకి చెందిన బిజినెస్ మేన్‌కి ఏడాది జైలు శిక్ష, 50,000 దిర్హామ్‌ల జరీమానా విధించారు. మూడో కేసులో ఆసియాకి చెందిన బిజినెస్ మెన్ మూడేళ్ళ జైలు శిక్షకు గురయ్యారు. 50,000 అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్ ఫైన్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







