2028 నాటికి చమురు రంగంలో 95% కువైటీకరణ..!!
- November 14, 2024
కువైట్: 2024 మొదటి త్రైమాసికంలో చమురు రంగంలో పనిచేసే కువైటీల శాతం 91 శాతానికి చేరుకోవడంతో, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) దాని అనుబంధ సంస్థలను 2025ని జాతీయులను రిక్రూట్ చేసుకునే సంవత్సరంగా గుర్తించాలని కోరింది. చమురు రంగంలో 2028 నాటికి పనిచేసే కువైటీల శాతం 95 శాతం కంటే ఎక్కువకు చేరుతుందని భావిస్తున్నారు. నివేదిక ప్రకారం.. చమురు కంపెనీలలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే సిటిజన్స్ కు పరీక్ష ప్రక్రియలో మరింత సౌలభ్యం కల్పించారు. KPC తాజా కువైట్ గ్రాడ్యుయేట్‌లకు ప్రధాన చమురు కంపెనీలలో ఒకదానిలో పని చేయడానికి ఉద్యోగ ఆఫర్‌ను ఇటీవల ప్రకటించడం రాబోయే సంవత్సరాల్లో మొత్తం కువైటీకరణ వ్యూహానికి అనుగుణంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







