1,535 మంది పౌరసత్వాన్ని తొలగించిన కువైట్..!!
- November 15, 2024
కువైట్: కువైట్ పౌరసత్వంపై సుప్రీం కమిటీ సమావేశానికి తాత్కాలిక ప్రధానమంత్రి, రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 1,535 మంది కువైట్ పౌరసత్వాన్ని తొలగించాలని కమిషన్ నిర్ణయించిందని, ఈ నిర్ణయాన్ని క్యాబినెట్‌కు సమర్పించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







