87% ప్రవాసుల బయోమెట్రిక్ నమోదు పూర్తి..!!
- November 20, 2024
కువైట్: కువైట్‌లోని 87 శాతం మంది ప్రవాసులు బయోమెట్రిక్ నమోదును పూర్తి చేశారని క్రిమినల్ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్లోని వ్యక్తిగత గుర్తింపు విభాగం డైరెక్టర్ బ్రిగ్ నయెఫ్ అల్-ముతైరీ తెలిపారు. నివాసితులు బయోమెట్రిక్ నమోదును పూర్తి చేసేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఉందని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, దాదాపు 98 శాతం మంది కువైటీలు తమ బయోమెట్రిక్‌లను సమర్పించారని, కేవలం 20,000 మంది పౌరులు మాత్రమే మిగిలి ఉన్నారన్నారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







