ఆర్టికల్ 18 హోల్డర్స్ కంపెనీల స్థాపనపై పరిమితులు..!!
- November 21, 2024
కువైట్: ఆర్టికల్ 18 రెసిడెన్సీ కింద ప్రవాసులను సంస్థలను స్థాపించకుండా కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిషేధించింది. నివేదిక ప్రకారం.., ఆర్టికల్ 18 ప్రకారం ప్రవాసులు కంపెనీలను స్థాపించడానికి లేదా ఇతర కంపెనీలలో భాగస్వాములు లేదా మేనేజింగ్ భాగస్వాములు కావడానికి అనుమతించరు. అయితే ఆర్టికల్ 18 వాటాదారులతో ఉన్న కంపెనీలు మార్పులు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి. కొత్త యంత్రాంగాన్ని రూపొందించే వరకు కొత్త సంస్థలపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







