గ్లోబల్ క్వాలిటీ ఇండెక్స్.. 57 స్థానాలు ఎగబాకిన ఒమన్..!!
- December 01, 2024
మస్కట్: ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO) విడుదల చేసిన గ్లోబల్ క్వాలిటీ ఇండెక్స్‌లో ఒమన్ సుల్తానేట్ 57 స్థానాలు ఎగబాకింది. ప్రస్తుతం, ఇది 155 దేశాలలో అంతర్జాతీయ స్థాయిలో 60వ స్థానంలో.. మిడిల్ ఈస్ట్ స్థాయిలో ఆరవ స్థానంలో ఉంది. ఇండెక్స్ మునుపటి ఎడిషన్‌లో 117వ స్థానంలో ఉంది. వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సలేహ్ సెడ్ మసాన్ హర్షం వ్యక్తం చేశారు. ఒమన్ సుల్తానేట్ సాధించిన ఈ విజయం 2022లో ప్రారంభమైన జాతీయ స్పెసిఫికేషన్లు, ప్రమాణాల అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







