ఇన్వెస్ట్ ఇన్ సౌదీ అరేబియా: రియాద్‌లో సౌదీ-ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్..!!
- December 03, 2024
రియాద్: "ఇన్వెస్ట్ ఇన్ సౌదీ అరేబియా" లో భాగంగా రియాద్‌లో సౌదీ-ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్ జరుగనుంది. "సౌదీ విజన్ 2030 - ఫ్రాన్స్ ప్లాన్ 2030: విజన్ అంతటా మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్" అనే నినాదంతో ఫోరమ్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సౌదీ అరేబియాలో రాష్ట్ర పర్యటన సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఫోరమ్‌లో రెండు దేశాలకు చెందిన మంత్రులు,సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రముఖ వ్యాపార డెలిగెట్స్ పాల్గొంటున్నారు. డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, సాంస్కృతిక రంగాలలో సంబంధాలను పెంపొందించడంతో సహా రెండు దేశాల భవిష్యత్తుకు కీలకమైన ప్రాముఖ్యత కలిగిన అంశాలపై చర్చించనున్నారు. 2023లో సౌదీ అరేబియాలో ఫ్రాన్స్ నుండి SR11.2 బిలియన్ల FDI పెట్టుబడులు వచ్చాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..