వంతెనపై రెండు వాహనాలు ఢీ..ఒకరు మృతి..!!
- December 03, 2024
కువైట్: సులైబిఖత్ ప్రాంతానికి సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఐదవ రింగ్ రోడ్డు (షేక్ జాయెద్ రోడ్)పై ఈ దుర్ఘటన జరిగింది. అధికారుల కథనం ప్రకారం.. వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం వాటిలో ఒక వాహనం వంతెనపై నుండి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







