భారత్ లో పర్యటిస్తున్న కువైట్ విదేశాంగ మంత్రి అల్-యాహ్యా..!!
- December 04, 2024
కువైట్: కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యా భారత్ లో పర్యటిస్తున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA).. కువైట్ మంత్రికి ఘన స్వాగతం పలికింది ఈ పర్యటన ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని MEA సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పేర్కొంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకోనున్నారు. దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమవుతారు.
తాజా వార్తలు
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!







