భారత్ లో పర్యటిస్తున్న కువైట్ విదేశాంగ మంత్రి అల్-యాహ్యా..!!

- December 04, 2024 , by Maagulf
భారత్ లో పర్యటిస్తున్న కువైట్ విదేశాంగ మంత్రి అల్-యాహ్యా..!!

కువైట్: కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యా భారత్ లో పర్యటిస్తున్నారు.  భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA).. కువైట్ మంత్రికి ఘన స్వాగతం పలికింది ఈ పర్యటన ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని MEA సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పేర్కొంది.  తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకోనున్నారు. దేశ రాజధానిలోని హైదరాబాద్‌ హౌస్‌లో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో సమావేశమవుతారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com