ఒమన్ లో రిక్రూట్‌మెంట్ సిస్టం 'తజామున్' ప్రారంభం..!!

- December 05, 2024 , by Maagulf
ఒమన్ లో రిక్రూట్‌మెంట్ సిస్టం \'తజామున్\' ప్రారంభం..!!

మస్కట్: ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ బుధవారం "తజామున్" పేరుతో కొత్త రిక్రూట్‌మెంట్, ఎంప్లాయిమెంట్ సిస్టమ్ ను ప్రారంభించింది. ఈ మేరకు ముయాస్కర్ అల్ ముర్తఫా గారిసన్‌లో కార్మిక శాఖ మంత్రి డా. మహద్ బావోయిన్ కొత్త వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా "తజామున్" రిక్రూట్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఉద్యోగార్ధులకు అందే సేవలను కార్మిక మంత్రిత్వ శాఖలోని డైరెక్టర్ యాహ్యా మొహమ్మద్ అల్ బటాషి వివరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com