ఆరో రింగురోడ్డు పై బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి..!!

- December 06, 2024 , by Maagulf
ఆరో రింగురోడ్డు పై బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి..!!

కువైట్: ఆరో రింగురోడ్డు పై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఇసుక బ్లాస్టర్‌తో ఢీకొన్నది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com