బిగ్ టిక్కెట్లో కారును గెలుచుకున్న బంగ్లాదేశీయుడు..!!
- December 06, 2024
యూఏఈ: సౌదీలో నివసించే 39 ఏళ్ల బంగ్లాదేశీయుడు హరున్ రషీ.. తాజా బిగ్ టికెట్ డ్రాలో BMW 840i గెలిచారు.నిర్వాహకులు చెప్పిన సమయంలో తాను పూర్తిగా షాక్ అయ్యానని ఈ హాస్పిటాలిటీ ప్రొఫెషనల్ చెప్పారు. అతను 2022లో స్నేహితులు, సోషల్ మీడియా ద్వారా మొదటిసారి లాటరీని కొన్నట్టు తెలిపాడు. 2008 నుండి సౌదీలో నివసిస్తున్న రషీద్.. తన జీవితంలో మొదటి సారి లాటరీని గెలుచుకున్నట్టు పేర్కొన్నాడు. అయితే, రషీద్ తన కుటుంబాన్ని పోషించడానికి, కెరీర్ను ముందుకు తీసుకెళ్లడానికి దానిని క్యాష్ చేయడానికి ఇష్టపడతానని తెలిపారు.
డిసెంబర్ 3న షార్జాలో నివసించే భారతీయ నివాసి అరవింద్ అప్పుకుట్టన్.. తాజా బిగ్ టికెట్ డ్రాలో టికెట్ నంబర్ 447363తో Dh25 మిలియన్ల బహుమతిని గెలుచుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







