డ్రగ్ స్మగ్లింగ్..దంపతులకు 10ఏళ్ల జైలుశిక్ష, Dh500,000 ఫైన్..!!
- December 08, 2024
దుబాయ్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన వివాహిత దంపతులకు జీవిత ఖైదు విధించారు. ఒక్కొక్కరికి 500,000 దిర్హామ్‌ల జరిమానా విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శిక్ష ముగిసిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. గాంబియన్ మహిళ, నైజీరియన్ వ్యక్తి యూఏఈలోకి 4.2 కిలోల గంజాయిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు. మహిళా గంజాయి తెస్తూ జనవరి 2న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడింది. అనంతరం ఆమె ఇచ్చిన సమాచారంతో నైజీరియన్ వ్యక్తిని నైఫ్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్‌పాట్ డాక్టర్‌పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







