మస్కట్ ఎయిర్ పోర్టులో 'ఫుల్ స్కేల్ షీల్డ్ 2024' ప్రారంభం..!!
- December 09, 2024
మస్కట్: "ఫుల్ స్కేల్ షీల్డ్ 2024" పేరుతో జాతీయ ఎక్సర్ సైజ్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది. సైనిక, భద్రతా విభాగాలు, అడ్మిన్ యంత్రాంగానికి చెందిన యూనిట్లు..పౌర విమానయాన రంగ సంస్థల భాగస్వామ్యంతో ఇందులో పాల్గొంటున్నాయి.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సవాళ్లు, ఎయిర్ సేఫ్టీ అవసరాలను ఎదుర్కోవడంలో సహాయం చేయడానికి, సంబంధిత పక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి ఈ ఎక్సర్ సైజ్ ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. ఎక్సర్ సైజ్ సమయంలో విమానాశ్రయ కార్యకలాపాలు, విమానాల రాకపోకలు, ప్రయాణీకులు స్థిరంగా ఉండేలా అన్ని అవసరమైన సన్నాహాలు చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు







