ఏపీ క్యాబినెట్ లోకి నాగబాబు..!
- December 09, 2024
అమరావతి: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ క్యాబినెట్ లోకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకోనున్నారు.త్వరలోనే జనసేన తరపున మంత్రిగా నాగబాబు బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. ఎన్నికల వేళ నాగబాబు యాక్టివ్ గా పని చేశారు. కూటమి గెలుపు కోసం కృషి చేశారు నాగబాబు.ఈ క్రమంలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాగా, నాగబాబుకు ఏ శాఖ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







