కువైట్‌లో ఇద్దరు భారతీయుల అరెస్ట్..
- June 27, 2016
ఉపవాస దీక్ష సమయంలో బహిరంగంగా తినకూడదన్న నిబంధనలను ఉల్లంఘించిన ఇద్దరు భారతీయులు, ఓ ఈజిప్టియన్ను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం బహిరంగంగా తింటూ తాగుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ, సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ పేర్కొంది. రంజాన్‌లో ఉపవాస దీక్షా సమయలో ఇక్కడ బహిరంగా తినడం, తాగడం నిషేధం.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







