లక్ష్మీపార్వతికి కీలక పదవి..
- December 15, 2024
అమరావతి: గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారానికి దూరమైన వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు.పార్టీ పదవుల నియామకంపై ఫోకస్ పెట్టిన జగన్..వరుసగా నియామకాలను చేపడుతున్నారు.తాజాగా లక్ష్మీపార్వతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.ఈ అంశంపై ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర అంశంగా మారింది.చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా జగన్ ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు సైతం లక్ష్మీపార్వతి వైసీపీలో కీలక పాత్ర పోషించారు.అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఫ్యామిలీపై నిప్పులు చెరిగారు.ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను తెలుగు అకాడమీ చైర్మన్ గా నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు జగన్.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!