ఇ-బర్త్ సర్టిఫికెట్: జిసిసిలో బహ్రెయిన్ ఫస్ట్ ప్లేస్
- June 27, 2016
జిసిసి రీజియన్‌లో తొలిసారిగా ఎలక్ట్రానిక్ బర్త్ సర్టిఫికెట్ జారీ కార్యక్రమం బహ్రెయిన్‌లో అతి త్వరలో ప్రారంభం కానుంది. హెల్త్ కేర్ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది బహ్రెయిన్ ప్రభుత్వం. హెల్త్ మిన్సిఈ్ట అండ్ ఇ-గవర్నమెంట్ అథారిటీ - మెంబర్స్ మరియు రిప్రెజెంటేటివ్స్ సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది. పార్లమెంట్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ అబ్బాస్ అల్ మాది, ఇ-గవర్నమెంట్ అథారిటీ డిప్యూటీ సీఈఓ జకారియా అల్ ఖాజా, హెల్త్ మినిస్ట్రీ హెల్త్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ ఖాలిద్ అల్ జలాహ్మా మరియు పలువురు అధికారులు. ఎంపీలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్త్ మినిస్ట్రీ సహకారంతో ఇ-గవర్నమెంట్ అథారిటీ, బహ్రెయిన్ పోస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. గతంలో నాలుగైదు వారాల సమయం ఈ సర్టిఫికెట్ కోసం పట్టేదని, ఇ-సర్టిఫికెట్ విధానంతో కేవలం నాలుగైదు రోజుల్లోనే సర్టిఫికెట్ జారీ అవడానికి ఆస్కారమేర్పడిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







