బహ్రెయిన్ లో స్కిల్స్ ఇనిషియేటివ్, పోర్టల్ ప్రారంభం..!!
- December 17, 2024
మనామా: ఇసా బిన్ సల్మాన్ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, లేబర్ ఫండ్ (తమ్కీన్) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ హిస్ హైనెస్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. స్కిల్స్ ఇనిషియేటివ్, పోర్టల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ జాతీయ శ్రామికశక్తిపై ప్రశంసలు కురిపించారు. దేశ అభివృద్ధిని నడిపించడంలో, ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను సాధించడంలో నిపుణులు, కార్మికుల సామర్థ్యాలను ఆయన ప్రశంసించారు.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన సీనియర్ ప్రతినిధులు హాజరైన ప్రారంభ వేడుకలో..లేబర్ ఫండ్ కింద పనిచేసే ఉపాధి నైపుణ్యాల పోర్టల్‌ను హిస్ హైనెస్ అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు కార్మిక మార్కెట్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కూడిన సమగ్ర దృక్పథాన్ని సూచిస్తాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..