బంగారం ధర మళ్లీ పెరిగింది..
- June 27, 2016
బ్రెగ్జిట్ ప్రభావంతో రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుని, ఆ మరుసటి రోజే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. బంగారం ధర మళ్లీ పెరిగింది. రూ. 150 పెరగడంతో 10గ్రాముల పసిడి ధర నేడు రూ. 30,550కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు పసిడి 1,335.55 డాలర్లుగా ఉంది.
వెండి ధర మాత్రం సోమవారం స్వల్పంగా తగ్గింది. రూ. 290 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 42,100కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







