మస్కట్‌లో పర్వతారోహకులను రక్షించిన CDAA బృందం..!
- December 24, 2024
మస్కట్ : మస్కట్‌లోని విలాయత్‌లో పర్వతారోహణ చేస్తూ గాయపడిన వ్యక్తిని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) రక్షించింది. మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ సేఫ్టీ , అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు మస్కట్‌లోని విలాయత్‌లో పర్వతారోయొక్కహణ సాధన చేస్తున్నప్పుడు గాయపడిన వ్యక్తి దగ్గరగా చేరుకున్నాయి. గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించారని CDAA ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







