అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మర్ తో భారత రాయబారి సుధీర్ భేటీ..!!
- December 24, 2024
యుఏఈ: అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్, అజ్మాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అమ్మర్ బిన్ హుమైద్ అల్ నుయిమితో యుఏఈలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి సంజయ్ సుధీర్ సమావేశమయ్యారు. భారతదేశంతో వివిధ రంగాలలో స్నేహం, సహకారం బంధాలను బలోపేతం చేయడంలో దోహదపడడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో వారు వివిధ రంగాలలో ఇండియాలో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు.అంబాసిడర్ సుధీర్ షేక్ అమ్మార్ ఆతిథ్యం , సాదర స్వాగతం కోసం కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య బలమైన సంబంధాలను కూడా ఆయన ప్రశంసించారు.సమావేశంలో పలువురు షేక్‌లు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







