అభిరామ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మూవీలో ..
- June 28, 2016
ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల హావా ఎక్కువుగా ఉంది. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ లేనంతగా, ఒక్క టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది యంగ్ హీరోలు ఉన్నారు. ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాల్సిన డెబ్యూలు హీరోలు అయితే పదుల సంఖ్యలో ఉన్నారనే చెప్పవచ్చు. వీరంతా ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖల వారసులు అలాగే వారి ఫ్యామిలీకి చెందిన వారు కావటం విశేషం.
ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ నిర్మాత కొడుకు సైతం డెబ్యూ హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే దగ్గుబాటి సురేశ్ చిన్న కొడుకు అలాగే, రానా తమ్ముడు అయినా అభిరామ్ టాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తను డెబ్యూ మూవీకి రెడీ అవుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు.
అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న విరాలను చూస్తే...అభిరామ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడని అంటున్నారు. ఇప్పటికే అభిరామ్, పూరీతో పలుసార్లు తన మూవీ గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. త్వరలోనే వీరి వివరాలు బయటకు రానున్నాయి.
ఇక ఇతర దర్శకులు సైతం అభిరామ్ ని ఇంట్రడ్యూస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా అభిరామ్ తన డెబ్యూ మూవీకి సంబంధించిన కథల కోసం అన్వేషణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రానా సైతం తమ్ముడి కోసం ప్రత్యేకమైన పాత్రలో నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







