గాలికి మెటల్ షీట్లు పడి వాహనం ధ్వంసం.. BD4,814 పరిహారం..!!
- December 29, 2024
మనామా: తుఫాను సమయంలో చేలరేగిన గాలుల తీవ్రతకు ఇనుప షీట్లు పడిపోవడం వల్ల వాహనం దెబ్బతిన్నందుకు GCC పౌరుడికి BD4,814 పరిహారం చెల్లించాలని హై సివిల్ కోర్టు ఒక బీమా కంపెనీని ఆదేశించింది. ఈ ఏడాది మార్చిలో అతను హూరా హోటల్ ముందు వాహనం ఆపి ఉండగా ఈ ఘటన జరిగింది. తన క్లయింట్ తన కారును హోటల్లోని నిర్దేశిత పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసినట్లు అతడి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఆ రోజు రాత్రి బలమైన గాలుల సమయంలో హోటల్ నుండి మెటల్ షీట్లు పడిపోయాయని, దీని వలన వాహనానికి BD30,000 నష్టం జరిగిందని చెప్పారు. తుది తీర్పులో బీడీ4,814 పరిహారం చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







