ఒమన్‌లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు..!!
- January 02, 2025
మస్కట్: ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముసందమ్ గవర్నరేట్, దక్షిణ అల్ బతినా, మస్కట్ గవర్నరేట్ల తీర ప్రాంతాలు ఉదయం నుండి వర్షపాతం నమోదవుతుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెటియోరాలజీ ప్రకారం.. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఉత్తర గవర్నరేట్లలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సుల్తానేట్ లో పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







