సౌదీలో రాబోయే రెండురోజులపాటు భారీ వర్షాలు..!!
- January 11, 2025
రియాద్: సౌదీ అరేబియాలో రాబోయే రెండు రోజులపాటు పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) అంచనా వేసింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ముఖ్యంగా తీరం వెంబడి కుండపోత వర్షంతోపాటు ఎత్తైన అలలు ఉంటాయని తెలిపింది. తబూక్, ఉత్తర సరిహద్దులు, అల్-జౌఫ్, మదీనా, మక్కా, హైల్, అల్-ఖాసిమ్, రియాద్, తూర్పు ప్రావిన్స్, అల్-బహా, అసిర్, జజాన్ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయని వెల్లడించారు. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను కూడా పాటించాలని కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







