ఎయిర్ అరేబియాలో 10 కిలోల హ్యాండ్ లగేజీకి అనుమతి..!!
- January 13, 2025
యూఏఈ: ప్రయాణికులకు ఎయిర్ అరేబియా 10 కిలోల వరకు ఉచిత హ్యాండ్ లగేజీకి అనుమతి ఇచ్చింది. క్యారీ-ఆన్ బ్యాగేజీ ఓవర్‌హెడ్ కంపార్ట్మెంట్లో పట్టేదిగా ఉండాలని ఎయిర్‌లైన్ తెలిపింది. హ్యాండ్‌బ్యాగ్ తర్వాత డ్యూటీ-ఫ్రీ బ్యాగ్ లేదా బ్యాక్‌ప్యాక్ అయిన రెండో బ్యాగ్ తప్పనిసరిగా ప్రయాణీకుడి ముందు సీటు కింద సరిపోవాలి. అయితే, శిశువుతో ప్రయాణించే వారికి 3 కిలోలు అదనంగా అనుమతిస్తామని ఎయిర్ లైన్ తెలిపింది.
అదే సమయంలో ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్, ఎతిహాద్ ఎయిర్వేస్ వంటి ఇతర యూఏఈ బేస్డ్ ఎయిర్లైన్లు ప్రయాణీకులను 7 కిలోలకు మించని ఒక హ్యాండ్‌బ్యాగ్‌ను మాత్రమే అనుమతిస్తున్నాయి.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







