41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- January 17, 2025
కువైట్: హవల్లి గవర్నరేట్‌లో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భాం భారీ మొత్తంలో నకిలీ పెర్ఫ్యూమ్‌లను తయారు చేస్తున్న కంపెనీని సీజ్ చేసింది. తనిఖీలో భాగంగా దాదాపు 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు తెలిపింది. వాణిజ్యపరమైన మోసాలను ఎదుర్కోవడం, వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడంలో కఠినంగా వ్యవహారిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ







