ఒమన్‌లో భారీ మాదక ద్రవ్యాల గుట్టు రట్టు..!!
- January 18, 2025
మస్కట్: ఒమన్‌లో భారీ మాదక ద్రవ్యాల ముఠా నెట్ వర్క్ ను రాయల్ ఒమన్ పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా 100 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మెత్, 100,000 సైకోట్రోపిక్ పదార్థాల క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేసినట్లు తెలిపారు. “దక్షిణ అల్ బతినా పోలీసుల నేతృత్వంలోని యాంటీ నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్ధాల విభాగం.. కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో 100 కిలోగ్రాముల క్రిస్టల్ మెత్, 100,000 సైకోట్రోపిక్ క్యాప్సూల్స్‌ను కలిగి ఉన్న ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారికి వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి." అని పోలీసులు ఒ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







