సిగ్నల్ లేకున్నా కాల్స్, ఇంటర్నెట్ సేవలు
- January 21, 2025
న్యూ ఢిల్లీ: సిగ్నల్ కోల్పోయినా కాల్స్, ఇంటర్నెట్ సేవలను పొందేలా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవను కేంద్ర టెలికాం శాఖ ప్రారంభించింది.దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లోని BSNL, జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు కనెక్టివిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఏదైనా టెలికాం నెట్వర్క్ బలహీనంగా ఉంటే, ఫోన్ ఆ సర్వీస్ ప్రొవైడర్పై మాత్రమే ఆధారపడకండా ఆటోమేటిక్గా మరో 4G నెట్వర్క్క కనెక్ట్ అవుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







