జనవరి 23 నుండి షఫాల్లా వింటర్ ఫెస్టివల్..!!
- January 22, 2025
దోహా, ఖతార్: వైకల్యాలున్న వ్యక్తుల కోసం షాఫాల్లా కేంద్రం తన మొట్టమొదటి షఫాల్లా వింటర్ ఫెస్టివల్‌ను జనవరి 23 నుండి 25 వరకు ఓల్డ్ దోహా పోర్ట్‌లో ప్రారంభించనుంది. మూడు రోజుల ఈవెంట్ ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ఎంటర్ టైన్ మెంట్, సృజనాత్మకత, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు షఫల్లాహ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మర్యమ్ సైఫ్ అల్ సువైదీ తెలిపారు. సెంటర్ సభ్యులచే చేతితో తయారు చేసిన క్రాఫ్ట్‌లు, కళాఖండాలు, ఇంటరాక్టివ్ సేషన్లు ఉన్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!