గత వారం 505 మంది ప్రవాసులు బహిష్కరణ..!!
- January 31, 2025
కువైట్: జనవరి 19 నుండి 23 వరకు 461 మంది చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయగా, 505 మందిని బహిష్కరించినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత మంత్రిత్వ శాఖ షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ఆధ్వర్యంలో జరిగిన భద్రతా కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిని అరెస్టు చేయడం నిరంతరం కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టాన్ని అమలు చేయడంలో కఠినంగా వ్యవహారిస్తామని, ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసి వారిని బహిష్కరిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







