ప్రాంతీయ సమస్యల పై సౌదీ, రష్యా సమీక్ష..!!

- January 31, 2025 , by Maagulf
ప్రాంతీయ సమస్యల పై సౌదీ, రష్యా సమీక్ష..!!

రియాద్: సౌదీ, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖల మంత్రులు ప్రాంతీయ సమస్యలను చర్చించారు. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌కు రష్యా కౌంటర్ సెర్గీ లావ్‌రోవ్ గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వారు సమీక్షించారు.మంత్రులు ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.  పరస్పరం ఆందోళన కలిగించే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com