షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ఎక్స్ప్రెస్వే.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- February 02, 2025
కువైట్: షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ఎక్స్ప్రెస్వే (5వ రింగ్ రోడ్) అల్-జహ్రాన్ నుండి అల్-సుర్రా, అల్-సలామ్ వెళ్లే రెండు ఎగ్జిట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అల్-సల్మియా నుండి కార్డోబా, అల్-సెద్దిక్ వచ్చే వాహనదారుల కోసం అదే రహదారి నుండి ఎగ్జిట్ లను కూడా తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ సాధారణ ట్రాఫిక్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అల్-సుర్రా నుండి అల్-అహ్మదీకి అల్-మగ్రెబ్ ఎక్స్ప్రెస్వే మీదుగా 4వ రింగ్ రోడ్ ఎగ్జిట్ కూడా నిర్వహణ పనుల కారణంగా మూసివేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఫిబ్రవర 8వతేదీ వరకు ఉదయం వేళల్లో అమల్లో ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష