బరాక్-8 మిస్సైల్ సక్సెస్ఫుల్ ప్రయోగం..
- July 01, 2016
బరాక్-8 మిస్సైల్‌ను మన శాస్త్రవేత్తలు సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించారు. ఇవాళ ఒడిశాలోని చంధీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫైర్ రేంజ్ (ఐటీఎఫ్ఆర్)లోని మూడో లాంచ్‌ప్యాడ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. క్షిపణి తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో చేధించగలిగిందని ప్రయోగం తర్వాత అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో మానవరహిత విమానాన్ని క్షిపణి చేధించింది. భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ క్షిపణిని రూపొందించాయి. ఉపరి తలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మధ్యంతర శ్రేణి క్షిపణి సునాయసంగా చేధించగలదు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







