మస్కట్ గవర్నరేట్‌లో పెరిగిన క్రైమ్ రేట్..లేబర్ యాక్ట్ కేసులు టాప్..!!
- February 04, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదిక ప్రకారం.. మస్కట్ గవర్నరేట్‌లో అత్యధికంగా 20,852 కేసులు నమోదయ్యాయి. నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో 7,500 కేసులు, ధోఫర్ గవర్నరేట్‌లో 4,457 కేసులు నమోదయ్యాయి. మెజారిటీ కేసులు (32,856) రాయల్ ఒమన్ పోలీసుల నుండి స్వీకరించగా, తరువాత 5,757 కేసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇ-సర్వీసెస్ పోర్టల్ ద్వారా.. 4,142 కేసులు కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా నమోదయ్యాయి. 2024లో ఐదు అత్యంత సాధారణ నేరాల జాబితాలో కార్మిక చట్ట నేరాలు 12,407 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత చెక్కుల నేరాలు (9,699), విదేశీ నివాస చట్టం నేరాలు (9,154), మోసం నేరాలు (5,343) , దొంగతనం- దోపిడీ నేరాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష