సీసీఎల్ 2025..తెలుగు వారియర్స్ షెడ్యూల్ ఇదే..
- February 08, 2025
హైదరాబాద్: మనదేశంలో సినీతారలు, క్రికెటర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.సినిమాల్లో అలరించే సినీనటులు బ్యాట్ చేతబట్టి సిక్సర్లు బౌండరీల వర్షం కురిపిస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు.హీరోలు బ్యాట్‌తో చెలరేగే సమయం దగ్గర పడింది.రేపటి (శనివారం) నుంచి సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 11వ సీజన్ ప్రారంభం కానుంది.ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు జరగనున్న ఈ సీజన్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలకు తారలు ఆడనున్నారు.
తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్, ముంబై హీరోస్, భోజ్‌పురి దబాంగ్స్ జట్టు సీసీఎల్-2025 బరిలో నిలిచాయి. తెలుగు వారియర్స్ జట్టుకు కెప్టెన్‌గా అక్కినేని అఖిల్ ఉండగా..బెంగాల్ టైగర్ కు జిషు సేన్ గుప్తా, కర్ణాటక బుల్డోజర్స్ కిచ్చ సుదీప్, చెన్నై రైనోస్ హీరో ఆర్య, ముంబై హీరోస్ సాకిబ్ సలీం, పంజాబ్ ది షేర్ సోను సూద్, భోజ్‌పురి దబాంగ్స్ మనోజ్ తివారీ లు సారథులుగా వ్యవహరించనున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







