ఛారిటీ సొసైటీలకు శుభవార్త చెప్పిన బహ్రెయిన్..!!

- February 08, 2025 , by Maagulf
ఛారిటీ సొసైటీలకు శుభవార్త చెప్పిన బహ్రెయిన్..!!

మనామా: సదరన్ గవర్నరేట్‌లోని ఛారిటీ సొసైటీలకు విద్యుత్, నీటి ఛార్జీలను తగ్గించడానికి మునిసిపల్ కౌన్సిల్ ఆమోదించింది.కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ దర్రాజ్  ప్రతిపాదన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.చారిటీ సొసైటీలకు ఈ నిర్ణయం ఆర్థికంగాకలిసి వస్తుందని, ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం ఉందని తన ప్రతిపాదనలో దర్రాజ్ పేర్కొన్నారు.అంతకుముందు విద్యు, నీటి ఖర్చులు సొసైటీలను కుంగదీస్తున్నాయని, వారి పనిని నిర్వహించడం వారికి కష్టమవుతుందని, వాటిని రద్దు చేయాలని దర్రాజ్ ప్రతిపాదించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com